రాగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
రాగిని మూల లేదా ఆధార లోహాంగా, దానిలో జింకు/యశదము,తగరం,శిసం,వెండి,బంగారం,అల్యూమినియం మరియు నికెలు వంటి లోహాలను వివిధ నిష్పత్తిలో కలిపి రాగి యొక్క మిశ్రమ లోహాలను తయారు చేయుదురు.ఇత్తడి,కంచు, గన్‌మెటల్ అనునవి రాగియొక్క మిశ్రమలోహాలు.
===ఇత్తడి===
రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండిం తిని ద్రవికరిం చిద్రవికరించి మేళనము చెయ్యడం వలన ఈ రెండింటిఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది.ఇత్తడి లోఇత్తడిలో జింకు శాతం 37 నుండి 4 5 % వరకు ఉంటుంది.ఇత్తడికి కొంచెం ధృడత్వం ,మరియు సులభంగా తరణి పట్టు నట్టుపట్టునట్టు చేయుటకై సీసం నుసీసంను స్వల్ప ప్రమాణంలో కలి పెదరుకలిపెదరు.రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహంకు పలకలుగా సాగేగునంసాగేగుణం అధికంగా ఉంటుంది.రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు. రెండంచాలరెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి ధృడత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు ,విద్యుత్ ఉపకరణాలు ,తాళాలు ,పంపులకు లోపలి భాగాలు ,బోల్టులు ,నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు,రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును.*అల్పా మిశ్రమ ధాతువు .ఇందులో 37 %కన్న తక్కువగా జింకును కలిపెదరు.ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగిఉండును.
*అల్పా మిశ్రమ ధాతువు .ఇందులో 37 %కన్న తక్కువగా జింకును కలిపెదరు.ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగిఉండును.
*బీటా లేదా డుప్లెక్షు మిశ్రమ ధాతువు ,ఇందులో జింకు శాతం 37 -45 % మధ్యలో కలుపబడి ఉండును.వీటికి ధృడత్వం ఎక్కువ వుంది,పలకలుగా సాగు లక్షణం తక్కువగా ఉండును.
రాట్(దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు