రాగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
రాగి ఉత్తమ విద్యుత్తు వాహకం కావడం వలన రాగిని ఎక్కువగా విద్యుత్తు పరికరాలలో(మోటర్లు,కూలర్లు,ఫ్రీజ్‌లు,విద్యుత్తు ట్రాన్సుఫారంలు తదితరాలు) తీగెలరూపంలో వాడెదరు.అలాగే విద్యుత్తుప్రవాహ తీగెలనిర్మాణంలో వాడెదరు.అల్యూమినియం తరువాత తీగెల నిర్మాణంలో అధికంగా వాడబడులోహం రాగి.రాగిని భవన నిర్మాణంలో పిడుగు/మెరుపు నిర్మాణ పరికరాన్ని రాగితోనే చేయుదురు.రాగి వాటరుప్రూప్ కనుక భవన నిర్మాణంలో పైకప్పునిర్మణంలో వాడెదరు<ref>{{citeweb|url=http://www.usesof.net/uses-of-copper.html|title=Uses of Copper|publisher=usesof.net|date=|accessdate=02-03-2015}}</ref>.
==ఇవికూడా చూడండి==
*[[ఇత్తడి]]
*[[కంచు]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు