అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా అమెరికా ఉత్తర అమెరికా ఖండముల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, అర్ధిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్న యుద్ధం చివర సోవియట్ సమాఖ్య పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచవ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
 
[[ఫ్లోరిడా]]