వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (3) using AWB
చి రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=వికారాబాద్|villages=25|area_total=|population_total=73200|population_male=36820|population_female=36380|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.60|literacy_male=74.59|literacy_female=52.47}}
'''వికారాబాద్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఈ పట్టణానికి రంగారెడ్డి జిల్లాకు ప్రధానకేంద్రంగా చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ అమలు జర్గడం లేదు. [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు మరియు రైలుమార్గములో ఈ పట్టణం ఉన్నది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గములో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని]]కి రైలుమార్గం కలదు.
 
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు