చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=తెలంగాణ|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=44548|population_male=21853|population_female=22695|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
{{ఇతరప్రాంతాలు}}
'''చిన్నచింతకుంట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509131. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.
పంక్తి 44:
* [[దుప్పల్లి]]
* [[కొత్తపల్లి (చిన్నచింతకుంట‌ మండలం)|కొత్తపల్లి]]
 
 
{{మహబూబ్ నగర్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/చిన్నచింతకుంట" నుండి వెలికితీశారు