పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

చి 117.211.118.10 (చర్చ) చేసిన మార్పులను Syum90 యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...
పంక్తి 30:
 
===నటన ప్రత్యేకతలు===
తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించారు. [[తమ్ముడు]] చిత్రంలో ''లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్'' పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు. [[బద్రి]] చిత్రం లో ''మేరా దేశ్ హై ప్యారా ప్యారా'' [[తెలుగు]], [[హిందీ]] మరియు [[ఆంగ్లము]]ల కలయిక తో త్రిభాషా గీతంగా, [[ఖుషి]] లో ''యే మేరా జహాన్'' గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించారు. [[ఖుషి]] చిత్రంలో ''ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే'', [[జానీ]] చిత్రంలో ''ఈ రేయి తీయనిది'' పాటలని రీ-మిక్స్ చేయించారు. [[ఖుషి]] లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. [[మార్షల్ ఆర్ట్స్]] లో దిట్ట కావటంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది. my best frind name is venkatesh is big fan of pavan kalyan.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు