కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (5) using AWB
చి →‎ప్రయాణ సదుపాయాలు: clean up, replaced: స్టేషనులు → స్టేషన్లు using AWB
పంక్తి 98:
== ప్రయాణ సదుపాయాలు ==
కోల్‌కత ప్రభుత్వం ప్రజలకు ప్రయాణ సదుపాయాలను సబర్బ్న్ రైల్వే, ది కొల్కత్తా మెట్రో, ట్రాంస్ మరియు బసుల ద్వారా అందిస్తున్నది.
సబర్బన్ నెట్‍వర్క్ కోల్‌కత నగర శివార్ల వరకు ప్రయాణసౌకర్యాలను అందిస్తుంది. 1984 నుండి కోల్‌కత మెట్రో నిర్వహించబడుతుంది. భూ అంతర్గత కోల్‌కత మెట్రో భారతదేశంలో పురాతనమైనది మరియు మొట్టమొదటిది. కోల్‌కత మెట్రో ఉత్తర దక్షిణాలుగా 25 కిలోమీటర్ల పొడవున ప్రజలను అటూఇటూ చేరవేస్తున్నది. 2009 నుండి 5 మెట్రో మార్గాలు నిర్మాణదశలో ఉన్నాయి. కోల్‌కత నగరంలో దూరప్రాంతరైళ్ళను నడుపుతున్న మూడు రైల్వే స్టేషనులుస్టేషన్లు ఉన్నాయి. అవి వరుసగా హౌరా, సీల్‍దాహ్ మరియు చిత్పూర్‍లలో ఉన్నాయి. ఇవి కోల్‌కత నగరాన్ని పశ్చిమ బెంగాలులోని ఇతరనగరాలతోనూ అలాగే భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతోనూ అనుసంధానిస్తున్నాయి. కోల్‌కత నగరంలో దక్షిణ మరియు తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ యాజమాన్యల చేత నడుపబడుతున్న బసులు కోల్‌కత నగరంలో ప్రజలకు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి.
భారతదేశంలో ట్రాములు నదుపుతున్న ఒకే ఒక నగరం కోల్‌కత. ట్రాములను కోల్‌కత ట్రామ్‍వేస్‍ సంస్థ చేత నడుపబడుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు చాలా నిదానంగా నడిచే ట్రామ్‍ సేవలు నియంత్రించబడ్డాయి. వేసవి కాలపు వర్షాల కారణంగా మార్గాలలో నీరు నిలుస్తున్న కారణంగా ప్రయాణసదుపాయాలు అప్పుడప్పుడూ ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యేక మార్గాలలో ఆటో రిక్షాలు మరియు మీటర్లు కలిగిన పసుపు బాడుగ కార్లు ప్రజలను అటూ ఇటూ చేరవేస్తున్నాయి. అనేకంగా హిందూస్థాన్ సంస్థకు చెందిన పురాతన నమూనా అంబాసిడర్ కార్లతో కొత్త నమూనాలకు చెందిన సీతల సదుపాయం మరియు రేడియో సదుపాయం కలిగిన కార్లు కూడా నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పురాతన తరహా సమీప దూరాలకు సైకిల్ రిక్షాలు మరియు తోపుడు బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు