వంశీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
* వెండితెర నవలలు
== ప్రభావాలు ==
వంశీపై తెలుగు, తమిళ సినీదర్శకులు, సాంకేతిక నిపుణులు బాపూ[[బాపు]], [[భారతి రాజా|భారతీరాజా]], [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]], [[బాలచందర్]], [[పుట్టణ్ణ కణగాళ్|పుట్టణ్ణకణగాళ్]], ఇళయరాజాల[[ఇళయరాజా]]ల ప్రభావం ఉంది. తాను దర్శకుణ్ణి కావడానికి వీరి ప్రభావమే కారణమని, వీరు తనకు గురువులని పేర్కొంటారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే">{{cite journal|last1=వంశీ|title=వంశీ ఇళయరాజా|journal=సాక్షి ఫన్‌డే|date=1 march 2015|url=http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|accessdate=4 March 2015}}</ref> ఆయన మిస్టరీ సినిమాలపై సుప్రసిద్ధ ఆంగ్ల దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్‌గా పేరుపొందిన [[ఆల్‍ఫ్రెడ్ హిచ్‌కాక్]] ప్రభావం ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వంశీ" నుండి వెలికితీశారు