రాగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
*రాగి-జింకు –సిలికానులమిశ్రమ లోహం .వీటిని సిలికాన్ ఇత్తడిలేదా కంచు అందురు.
*రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం
===కంచు ===
కంచును రాగి మరియు తగరాన్ని సమ్మేళనము చేసి తయారు చేయుదురు.అయితే ఈ రెండు లోహాలతో పాటుగా కొద్ది ప్రమాణంలో భాస్వరం ,అల్యూమినియం,సిలికాన్ ,మాంగనీస్ ,మరియు నికెల్ లోహాలలో ఏదో ఒకలోహాన్ని కుడా మిళితం చేయుదురు.ఈ రకపు మిశ్రమ లోహాలు ఎక్కువ దృఢ త్వం కలిగి ఉండి ,క్షయీకరణను తట్టుకొను క్షయీకరణ నిరోధ గుణం ,స్వభావం కలిగి ఉండును. ఈ రకపు మిశ్రమ లోహాలను స్ప్రిమ్గులు అచ్చులు, బెరిమ్గులు ,జోర్నల్ బుషులు ,గ్రుహోపకారణాలు చేయుటకు అలంకరణ వస్తువులు విగ్రహాలను పోతపోయుటకు వాడెదరు.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు