రొయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''రొయ్యలు''' ([[ఆంగ్లం]] '''Prawn''' and '''Shrimp''') [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[క్రస్టేషియా]] (Crustaceans)<ref>{{citeweb|url=http://www.oxforddictionaries.com/definition/english/prawn|title=prawn|publisher=oxforddictionaries.com|date=|accessdate=04-03-2015}}</ref> విభాగానికి చెందిన జీవులు.<ref>{{cite journal | quotes=no |author = Burkenroad, M. D. |year=1963 |title=The evolution of the Eucarida (Crustacea, Eumalacostraca), in relation to the fossil record |journal=Tulane Studies in Geology |volume=2 |issue=1 |pages=1–17}}</ref>. ప్రాన్ మరియు ష్రింప్ రెండు కొంతమంది వేరువేరుగా పేర్కొంటారు. వీటి మొప్ప నిర్మాణాలను బట్టి విభాజకమైనవాటిని (hence the name, Dendrobranchiata ''dendro''=“tree”; ''branchia''=“gill”) ప్రాన్ లని లేనివాటిని ష్రింప్ అని వ్యవహరిస్తారు.రొయ్యలు దేహపరిమాణంలో ష్రింప్స్(shrimps) కన్న పెద్దవిగా ఉండి,పొడవాటి కాళ్ళువుండికాళ్ళు వుండి, మూడుజతల కాళ్ళమీద గోళ్ళు(claws)ఉండును.ష్రింప్స్‌ అనేవి రొయ్యలకన్న తక్కువ శరీర పరిమాణం కలిగి,రెండుజతలకాళ్ళమీద మాత్రమే గోళ్ళు ఉండును<ref>{{citeweb|url=http://www.diffen.com/difference/Prawn_vs_Shrimp|title=Prawn vs. Shrimp|publisher=diffen.com|date=|accessdate=04-03-2015}}</ref>. వీనికి సోదర విభాగమైన ప్లియోసయేమాటా (Pleocyemata} లో ష్రింప్ లు, పీతలు, ఎండ్రకాయలు మొదలైనవి ఉన్నాయి.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/రొయ్య" నుండి వెలికితీశారు