"వేములవాడ" కూర్పుల మధ్య తేడాలు

16 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
(దిద్దు)
చి (రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|)
| longs =
| longEW = E
|mandal_map=Karimnagar mandals outline39.png|state_name=తెలంగాణ|mandal_hq=వేములవాడ|villages=23|area_total=|population_total=73421|population_male=36696|population_female=36725|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.96|literacy_male=70.19|literacy_female=43.87|pincode = 505302}}
'''వేములవాడ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505302. వేములవాడ, కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది.
వేములవాడ గుడి ఆధ్వర్యంలో 1956 నుంచి వేములవాడ, కరీంనగర్‌, ధర్మపురిలలో సంస్కృత విద్యాసంస్థల నిర్వహణ జరుగుతున్నది. వేములవాడలో డిగ్రీస్థాయి వరకు సంస్కృత భాష బోధించబడుతున్నది.
 
అంతే కాకుండా ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లో భక్తులు తమ జాతకంలోని శని దోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు.
 
అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్మ ఆలయం కూడా కలదు. ఈ ఆలయం లో భక్తులు తమ మొక్కుబడులను (అంటే కోడి , మేక వంటి జంతువులను అమ్మవారికి భలి ఇచ్చి) తీర్చుకుంటారు.
వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది.
 
1830ల్లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్‌పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో [[వేములవాడ]] ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
==శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1431559" నుండి వెలికితీశారు