కాళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరు మార్పు, replaced: కరీంనగర్ జిల్లా → కరీంనగర్ జిల్లా
పంక్తి 1:
'''కాళేశ్వరం''', [[కరీంనగర్ జిల్లా]] జిల్లా, [[మహాదేవపూర్]] మండలానికి చెందిన గ్రామము.
 
{{Infobox Settlement/sandbox|
పంక్తి 28:
|subdivision_name = [[తెలంగాణ]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కరీంనగర్ జిల్లా ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ మహాదేవపూర్]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 101:
కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వర ఆలయం సమీపానే మహారాష్ట్రభూ భాగం ఉంది. అందువల్ల ఇటు ఆంధ్రప్రదేశ్‌ భక్తులతోపాటు మహారాష్ట్ర భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పూర్వస్తుశాఖవారు నిర్వహించిన తవ్వకాల్లో బౌద్ధవిహారాల గోడలు, పునాదులు, మహాస్తూపాలు, కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు లభించాయి. నేలకొండలోని బౌద్ధస్తూపం ప్రత్యేకాకర్షణ అని చెప్పవచ్చు.
 
ఆలయం లో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెల్లినట్లయితే యమ దోశం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
 
 
==గ్రామ చరిత్ర ==
Line 111 ⟶ 110:
 
===సమీప మండలాలు===
 
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
Line 134 ⟶ 132:
{{మహాదేవపూర్ మండలంలోని గ్రామాలు}}
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
 
[[వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు]]
"https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం" నుండి వెలికితీశారు