కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత సంగ్రహం==
ఈయన [[1922]], [[మే 10న10]] న బాపట్లలో జన్మించాడు. [[ఏలూరు]], మద్రాసులలో[[మద్రాసు]] లో విద్యనభ్యసించారు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నారు.
 
తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.
పంక్తి 65:
# మధ్యపాన నిషేధం వస్తువుగా రాసిన '' పెడదోవ '' నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.
 
== మరణం ==
తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఈయన [[1986]], [[జనవరి 26]] తేదీన మరణించారు.
 
==మూలాలు==