విద్యాపతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
Vidyapati_ji.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ellin Beltz. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
పంక్తి 1:
[[File:Vidyapati ji.jpg|thumb|విద్యాపతిగా]]
 
విద్యాపతిగా సుప్రసిద్ధులైన విద్యాపతి ఠాకూర్ మైథిలి భాషా కవులలో అగ్రగణ్యుడు. ఆయన పశ్చిమబెంగాల్ సరిహద్దున గల తూర్పు బీహార్ ప్రాంతంలో నివసించే లక్షలాది ప్రజలు మాట్లాడుకునే మైథిలి భాషలో విద్యాపతి కవిత్వం చెప్పారు. మైథిలి భాషీయులైన కవులు కూడా ఇతర భాషల్లో కవిత్వం చెప్పే రోజుల్లో ఆయన మైథిలి భాషలోనే అసంఖ్యాక భక్తి పదాలు, అనేక గ్రంథాలు రచన చేసి మైథిలి సాహిత్య వైతాళికునిగా నిలిచారు.
== వంశ చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/విద్యాపతి" నుండి వెలికితీశారు