యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామములో మౌలిక వసతులు==, ==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==, ==గ్రామ using AWB
పంక్తి 30:
===తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ===
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==మండలంలోని గ్రామాలు==
Line 61 ⟶ 53:
{{యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలు}}
{{నల్గొండ జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:నల్గొండ జిల్లా మండలాలు]]
"https://te.wikipedia.org/wiki/యాదగిరిగుట్ట" నుండి వెలికితీశారు