అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
అన్వేషణ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని ఇళయరాజా వహించారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి వంటి గాయకులు పాటలను ఆలపించారు.
=== నిర్మాణం ===
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి.
 
=== పాటల జాబితా ===
=== ఆదరణ ===
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు