అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
అన్వేషణ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని ఇళయరాజా వహించారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి వంటి గాయకులు పాటలను ఆలపించారు.
=== నిర్మాణం ===
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం [[అరకు]]లో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను పచ్చరంగు ఫైల్‌లో ఫైల్ చేసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు.
 
=== పాటల జాబితా ===
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు