బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పట్టణంలో విద్య , వైద్యం, రవాణా సదుపాయాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: |subdivision_name1 = కర్నూలు → |subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు...
పంక్తి 42:
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = బనగానపల్లె
పంక్తి 107:
|footnotes =
}}
[[భారత దేశము|భారత దేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో '''బనగానపల్లె''' ([[ఆంగ్లం]]: Banaganapalle) ఒక చిన్న పట్టణం మరియు మండలము. పిన్ కోడ్: 518 124. [[కర్నూలు జిల్లా]] జిల్లాలోలో నున్న బనగానపల్లె [[1790]] నుండి [[1948]] వరకు అదే పేరు కలిగిన [[సంస్థానం]] గా ఉండేది.
 
==చరిత్ర==
పంక్తి 116:
 
[[1800]] తొలినాళ్ళలో బనగానపల్లె [[బ్రిటిషు ఇండియా]] లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా [[1832]] నుండి [[1848]] వరకు ఒకసారి, [[1905]] లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను [[మద్రాసు ప్రెసిడెన్సీ]] గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. [[1901]] లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది.
[[1948]] లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని [[కర్నూలు జిల్లా]] జిల్లాలోలో భాగమయింది. [[1953]] లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]] గా ఏర్పడ్డాయి.
 
==పట్టణం స్వరూపం==
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు