"ఈడేపల్లి" కూర్పుల మధ్య తేడాలు

971 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామంలో విద్యా సౌకర్యాలు==, == గ్ర using AWB
చి (clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామంలో విద్యా సౌకర్యాలు==, == గ్ర using AWB)
|footnotes =
}}
'''ఈడేపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[ముదినేపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
===మంచినీటి వసతి===
===రోడ్దు వసతి===
===విద్యుద్దీపాలు===
===తపాలా సౌకర్యం===
 
==గ్రామములో రాజకీయాలు==
*600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 266, మహిళల సంఖ్య 217, గ్రామంలో నివాసగ్రుహాలు 111 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
 
 
[1] ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.
2,27,869

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1436209" నుండి వెలికితీశారు