సిద్దాపురం (ఆత్మకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: |subdivision_name1 = కర్నూలు → |subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు...
పంక్తి 26:
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ఆత్మకూరు]]
పంక్తి 91:
|footnotes =
}}
'''సిద్దాపురం''', [[కర్నూలు]] జిల్లా]], [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ : 518 422. సిద్దాపురంలో ఒక పెద్ద చెరువు వున్నది.
==గ్రామ చరిత్ర ==
1830లో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చేస్తూ ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళేదారిలో ఈ గ్రామాన్ని సందర్శించారు. అప్పటి వివరాలను తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేసుకున్నారు. ఈ గ్రామం బహు చిన్నదని, ఇక్కడ చెంచులు ఇతరులు కలసి కాపురం ఉండేవారు. ఆ ప్రాంతంలో నాగులోటి గుడి వరకూ బాట సరళంగానే ఉన్నా ఇరుప్రక్కలా దట్టమైన అడవి ఉండేదని తెలిపారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
పంక్తి 112:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,730.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 </ref> ఇందులో పురుషుల సంఖ్య 874, మహిళల సంఖ్య 856, గ్రామంలో నివాస గ్రుహాలు 344 ఉన్నాయి.
==మూలాలు==
<references/>