రాగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
*రాగి-జింకు –సిలికానులమిశ్రమ లోహం .వీటిని సిలికాన్ ఇత్తడిలేదా కంచు అందురు.
*రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం
రాగిలో జింకులో వివిధ నిష్పత్తి లో కలుపగా ఏర్పడిన ఇత్తడిమిశ్రమ ధాతువుకు వాడుకలో వివిధ పేర్లుకలవు.అలా వివిధ వాడుక పేర్లు ఉన్న కొన్ని ఇత్తడి మిశ్రమ ధాతువులు వాటిలో కలుపబడిన జింకు లేదా ఇతర లోహాల నిష్పత్తి పట్టికను దిగువన ఇవ్వడమైనది<ref>{{citeweb|url=http://chemistry.about.com/od/alloys/a/Brass-Alloys.htm|title=Brass Alloys|publisher=http://chemistry.about.com|date=|accessdate=04-03-2015}}</ref>
.
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|వాడుకపేరు ||మిశ్రమ నిష్పత్తి
|-
|పసుపురంగు ఇత్తడి ||33 %జింకు ఉన్న ఇద్డది(అమెరికాలో )
|-
|తెల్ల ఇత్తడి||50 % మించి జింకు కలుపబడినది.పెళుసుగా వుండును.రాగి +జింకు+తగరం మరియు <br >రాగి+నికెల్ మిశ్రమ ధాతువును కూడా తెల్ల ఇత్తడి అందురు
|-
|ఎర్ర ఇత్తడి ||ఇందులో రాగి 8 5 %,తగరం 5 %,సీసం 5 % ,మరియు జింకు 5% కలుపబడి ఉండును
|-
|నికెల్ ఇత్తడి ||రాగి 70 %,+జింకు 24 .5 %+5.5%నికెల్ ,నాణెము లతయారిలో వాడెదరు.
|-
|TOM BAC ఇత్తడి ||15 % జింకు కలుపబడి ఉండును .ఆభరణాల తయారీలో వాడెదరు .
|-
|నోర్డిక్ గోల్డ్ ||రాగి 8 9%,జింకు 5 %,అల్యూమినియం 5%,తగరం 1%,యూరో నాణేల తయారీలో <br
>ఉపయోగిస్తారు.
|-
|నావల్ ఇత్తడి ||ఇందులో 40 % జింకు ,1 % తగరం ,మిగిలినది రాగి
|-
|మాంగనీస్ ఇత్తడి ||రాగి 70 ,జింకు 29 % వరకు ,మాంగనీస్ 1.3 % వరకు మిశ్రమం చెయ్యబడి ఉండును.
|-
|అల్ఫా ఇత్తడి||35 % కన్న తక్కువ నిష్పత్తిలో జింకు కలుపబడి ఉండును.
|-
|సాధారణ ఇత్తడి ||37 % జింకు కలుపబడి ఉండును ,దీనిని రివెట్ ఇత్తడి అనికూడా అందురు .
|-
|గిల్దింగు లోహం ||95 % రాగి ,5 % జింకు కలిగిన మిశ్రమ ధాతువు <br>మందు గుండుల వెలుపలి కవచాలు తయారు చేయుదురు.
|-
|cartrige ఇత్తడి || 30% జింకు కలుపబడి ఉన్నది.
|}
 
===కంచు ===
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు