రాగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
 
===కంచు ===
కంచును రాగి మరియు తగరాన్ని సమ్మేళనము చేసి తయారు చేయుదురు. కంచులో రాగి దాపుగా 88.0%,తగరం ను 12.0% వరకు ఉండును<ref>{{citeweb|url=http://chemistry.about.com/od/alloys/f/What-Is-Bronze.htm|title=What Is Bronze?|publisher=http://chemistry.about.com/|date=|accessdate=04-03-2015}}</ref>.అయితే ఈ రెండు లోహాలతో పాటుగా కొద్ది ప్రమాణంలో భాస్వరం ,అల్యూమినియం, సిలికాన్ , మాంగనీస్ , మరియు నికెల్ లోహాలలో ఏదో ఒకలోహాన్ని కుడా మిళితం చేయుదురు.ఈ రకపు మిశ్రమ లోహాలు ఎక్కువ దృఢత్వం కలిగిఉండి ,క్షయీకరణను తట్టుకొను క్షయీకరణ నిరోధ గుణం ,స్వభావం కలిగి ఉండును. ఈ రకపు మిశ్రమ లోహాలను స్ప్రింగులు ,మూస అచ్చులు, బెరింగులు ,జోర్నల్ బుషులు ,గ్రుహోపకారణాలు చేయుటకు, అలంకరణ వస్తువులు, విగ్రహాలను పోతపోయుటకు వాడెదరు.
 
*'''ఫాస్పరస్ బ్రాంజ్‌ ''':ఈ మిశ్రమధాతువులో రాగి,తగరములతో పాటు 0.05-0.35% వరకు భాస్వరము కలుపబడి ఉండును.మిశ్రమలోహంలో తగరాన్ని అవసరాన్ని బట్టి 05-11.0% వరకు కలిపెలెదరు<ref>{{citeweb|url=http://www.copper.org/resources/properties/microstructure/phos_bronze.html|title=Phosphor Bronze|publisher=copper.org|date=|accessdate=04-03-2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు