నాజర్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాజర్''' దక్షిణాదికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
 
== జననం ==
ఆయన స్వగ్రామం తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం. నాన్న పేరు మహబూబ్ బాషా. అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి. నాజర్ కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977 లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.
[[మార్చి 5]], [[1958]] లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం లో జన్మించాడు.
ఆయన స్వగ్రామం తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం. నాన్న పేరు మహబూబ్ బాషా. అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి. నాజర్ కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977 లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.
 
అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. [[చంటి]] సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. ''మైదానం'' నవల ఆయనకు ఎంతో ఇష్టం.
"https://te.wikipedia.org/wiki/నాజర్_(నటుడు)" నుండి వెలికితీశారు