"సింగుపాలెం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
చి (clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB)
|footnotes =
}}
'''సింగుపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 264., ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
 
==గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ సీతారామస్వామివారి ఆలయం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
== గ్రామ విశేషాలు==
ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3913.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1947,మహిళల సంఖ్య 1966,గ్రామంలో నివాసగ్రుహాలు 1134 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1529 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో నల్లూరు, నల్లూరిపాలెం, బొబ్బర్లంక, కామరాజుగడ్డ, ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్; 16,జులై-2013, 8వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,డిసెంబరు-18; 1వపేజీ.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1437639" నుండి వెలికితీశారు