నాగులవరం (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 28:
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[మాచెర్ల ]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 93:
'''నాగులవరం''', [[గుంటూరు]] జిల్లా, [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 426., యస్.టీ.డీ.కోడ్ 08642.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామపంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన శ్రీమతి దేవర సాలమ్మ 2001 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. పదవీకాలం పూర్తికాగానే ఉపాధికోసం వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలికి వెళ్తున్నారు. సర్పంచిగా పనిచేసినా ఏమీ సంపాదించుకోలేదనీ, డబ్బు సంపాదనకంటే నీతిగా బ్రతకడం సంతృప్తి నిచ్చిందట ఈమెకు. [3]
#2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె, 2014, జులై-23న మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో, మండల సర్పంచిల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [4] & [6]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
నాగులవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచుకాలనిలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్యస్వామివార్ల సమేత సంతాన బాలనాగేంద్రస్వామివారి ఆలయంలో, 16వ తిరునాళ్ళు, 2014,మార్చ్-28న, నిర్వహించెదరు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,409. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,780, మహిళల సంఖ్య 2,629, గ్రామంలో నివాస గ్రుహాలు 1,240 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 7,889 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
Line 117 ⟶ 111:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Macherla/Nagulavaram] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Macherla/Nagulavaram]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-25; 4వ పేజీ.
"https://te.wikipedia.org/wiki/నాగులవరం_(మాచర్ల)" నుండి వెలికితీశారు