కాకాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 95:
== పేరువెనుక చరిత్ర ==
ఒకప్పుడు అంతా చిన్న చిన్న తండాలుగా నివశించేవారు. ప్రజల మంచిచెడ్డలు చూస్తూ... చిన్న చిన్న తగాదాలు తీరుస్తూ తండా పెద్దగా ఒకాయన ఉండేవారట! అందరూ ఆయన్ని ‘కాకా’ అని పిలిచేవారట. ఆయనకు ఇద్దరు పిల్లలు. వాళ్ళని అందరూ ‘పెదకాకా’, ‘చినకాకా’ అని పిలచేవారు. కాకా తదనంతరం కూతవేటు దూరంలో ఇద్దరు కుమారులూ చిన్న గుడిసెలు వేసుకుని తండా రక్షణ చేసేవారట. పెద్ద కుమారుడున్న ప్రాంతాన్ని ‘పెదకాకావని’ చిన్నకుమారుడు ఉండే ప్రాంతాన్ని ‘చినకాకావని’ అని పిలిచేవారు. అదే ఇప్పుడు పెదకాకానిగా చినకాకానిగా పిలుస్తున్నారు.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
== గణాంకాలు ==
Line 149 ⟶ 143:
</gallery>
== వెలుపలి లింకులు ==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Narasaraopeta/Kakani]] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
{{నరసరావుపేట మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కాకాని" నుండి వెలికితీశారు