ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''ప్రజ్ఞం''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262 ., ఎస్.ట్.డి.కోడ్ = 08648.
 
* ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ప్రగ్నమ్మ తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్ర పౌర్ణమి రోజున నిర్వహించెదరు. తిరునాళ్ళలో భాగంగా, ముందురోజు(చతుర్దశి) న అమ్మవారికి స్నానంచేయించి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయానికి రంగులద్ది, చలువ పందిళ్ళు వేసెదరు. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోనేటి పెదసంజీవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2186.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1099,మహిళల సంఖ్య 1087,గ్రామంలో నివాసగ్రుహాలు 645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 975 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో ముత్తుపల్లి,అడవులదీవి,ఆముదాలపల్లి,అల్లపర్రు,పెదమట్లపూడి గ్రామాలు ఉన్నాయి.
Line 118 ⟶ 112:
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె;2013,ఆగష్టు-7;1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె;2014;ఏప్రిల్-13;2వ పేజీ.
 
 
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు