"నల్లూరు (రేపల్లె)" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
చి (clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB)
* ఇక్కడ గ్రామ దేవత పేరు [[పినమాకమ్మ]]. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
* ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]
* 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 970,మహిళల సంఖ్య 945,గ్రామంలో నివాసగ్రుహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ,నల్లూరిపాలెం,ఉప్పూడి,రేపల్లె,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1437871" నుండి వెలికితీశారు