గుడిపూడి (సత్తెనపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 95:
 
*ఈ గ్రామము గుంటూరు నుండి 35 కి.మీ. దూరములో నెలకొని ఉన్నది. ఈ గ్రామము గురించి క్రీ.శ 13వ శతాబ్దంలో చరిత్రపుస్తకాలలో పేర్కొనబడినది. ఈ గ్రామమును కాకతీయ రాజులు పాలించినట్లుగా పేర్కొనబడినది. ఈ గ్రామములోని ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. ఈ గ్రామములోని రైతులు ప్రత్తి, మిరప, వరి మరియు పసుపుని విరివిగా సాగు చేయుదురు.
*ఈ గ్రామానికి చెందిన శ్రీ పిన్నమనేని గౌతమ్, 3 ఎకరాల తన స్వంతభూమిని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఇదిగాక భవన నిర్మాణానికి రు. 5 లక్షలు తన స్వంతనిధుల నుండి విరాళంగా ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుండి గూడా నిధులు జతగావడంతో రు. 23 లక్షలతో ఉన్నత పాఠశాల రూపుదిద్దుకున్నది. [3]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,587. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,783, మహిళల సంఖ్య 2,804, గ్రామంలో నివాస గ్రుహాలు 1,372 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,782 హెక్టారులు.
==సమీప మండలాలు==
దక్షణాన ముప్పాళ్ళ మండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, ఉత్తరాన క్రోసూరు మండలం.
Line 113 ⟶ 108:
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Sattenapalle/Gudipudi] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్, 9 జులై 2013. 8వ పేజీ.
{{సత్తెనపల్లి మండలంలోని గ్రామాలు}}