"కోదాటి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

[[హైదరాబాద్]] లోని రెడ్డి హాస్టల్ లో 10వ [[ఆంధ్ర మహాసభ]] జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం [[ఆలంపురం]]లో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]గా మార్చారు.
 
తెలంగాణా ఉద్యమంలో కోదాటి, [[కాళోజీ]], [[కొమరగిరి నారాయణరావు]] గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని ''నారాయణ త్రయం'' లేదా ''కకారత్రయం'' అనేవారు. కోదాటి నారాయణరావు పలువురు కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించేవారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త కె.ఎల్.నరసింహారావు తాను తొలినాళ్ళలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలిశ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తీ కోదాటియే అని వ్రాసుకున్నారు.<ref name="అడుగుజాడలు నాటకం">{{cite book|last1=నరసింహారావు|first1=కె.ఎల్.|title=అడుగుజాడలు (నమస్కారం వ్యాసం)|date=9 నవంబరు 1956|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=ad%27ugu%20jaad%27alu&author1=narasin%27haa%20raavu%20ke%20yal&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=109&barcode=2030020025190&author2=&identifier1=&publisher1=aan%27draa%20buk%20haus&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/161|accessdate=5 March 2015}}</ref>
తెలంగాణా ఉద్యమంలో కోదాటి, [[కాళోజీ]], [[కొమరగిరి నారాయణరావు]] గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని ''నారాయణ త్రయం'' లేదా ''కకారత్రయం'' అనేవారు.
 
ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ]] అధ్యక్షునిగా, [[గాంధీ స్మారక నిధి]] కార్యదర్శిగా, [[గాంధీ భవన్]] మేనేజింగ్ ట్రస్టీగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1437975" నుండి వెలికితీశారు