బెజవాడ గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 66:
 
==సాహితీ రంగంలో ==
సాహితీ రంగంలో ఆయన సవ్యసాచి. 1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం||లు పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్నానపీఠ అధ్యక్షులు. ఆయనకు పరిచితులుకాని సాహితీకారులు లేరు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెరుకులు. ఇలా ఆమె పంచకం వెలువడింది. గోపాలరెడ్డి నోబెల్ బహుమతి గ్రహీతయైన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఊర్వశి, గీతాంజలి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించారు.<ref>{{cite book|last1=గోపాలరెడ్డి (అనువాదం)|first1=బెజవాడ|last2=మూలం|first2=రవీంద్రనాథ్ ఠాగూర్|title=ఊర్వశి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Urvasi&author1=Bejavada%20Gopala%20Reddy&subject1=&year=%20&language1=telugu&pages=110&barcode=2040100049751&author2=&identifier1=Librarian,SVCLRC&publisher1=Threeveni%20Publishers%20Machilipattanam&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SVCLRC&scannerno1=&digitalrepublisher1=UDL%20TTD%20TIRUPATHI&digitalpublicationdate1=2017-06-03&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data/upload/0049/756|accessdate=5 March 2015}}</ref>
 
 
పంక్తి 97:
కం: పాపులకతి దూరునకన్, శ్రీపతి పాదాబ్జ చంచరీకాత్మునకున్, గోపాల రెడ్డి విభునకు భూపాల సమర్చితాత్మ పుష్కర యుతికిన్.
</poem>
 
 
== జీవిత ముఖ్యఘట్టాలు ==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు