సీతాకాంత్ మహాపాత్ర: కూర్పుల మధ్య తేడాలు

- 2 వర్గాలు; ± 4 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
 
==ప్రారంభ జీవితం - విద్య==
సీతాకాంత్ మహాపాత్ర ఒరిస్సాలోని [[మహానది]] యొక్క ఉపనది "చిత్రోత్పల" యొక్క ఒడ్డున గల మహంగ గ్రామంలో 1937 లో జన్మించారు.<ref name=jp>[[#Ja|Jnanpith, p. 19]]</ref> ఆయన సాంప్రదాయ కుటుంబంలో ఒరియా భాషలో గల [[భగవద్గీత]] లోని అధ్యాయాన్ని వల్లె వేస్తూ పెరిగాడు. ఆయన కొరువా ప్రభుత్వ పాఠశాల లో విద్యనభ్యసించిన తదుపరి [[కటక్]] లోని "రేవెన్‌షా కాలేజి"(అప్పటికి ఉత్కల్ విశ్వవిద్యాలయ అనుబంధ కాలేజి) ని ఎంచుకున్నారు. అచట 1957 లో బి.ఎ హిస్టరీ ఆనర్స్ ను పూర్తి చేసారు. ఆ తరువాత 1959 లో అలహావాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రం లో ఎం.ఎ డిగ్రీని పూర్తిచేసారు. ఆ కాలంలో ఆయన విశ్వవిద్యాలయ జర్నల్ సంపాదకునిగా యున్నారు. అచట ఆయన ఆంగ్లము మరియు ఒరియా భాషలలో రచనలను ప్రారంభించారు. కానీ తరువాత ఆయన తన స్థానిక భాషలోనే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. " ఒక కవి తను కలలు కన్న భావాలను వ్యక్తీకరించడానికి స్వంత భాష అవసరం" అని ఆయన అభిప్రాయం. ఆయన పాండిత్య రచనలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.<ref name=ip>{{cite news|url=http://www.financialexpress.com/news/unveiling-of-a-poet/39127/0|title=Unveiling of a poet|date=3 March 2002 |publisher=The Financial Express}}</ref><ref name=u/>
Born in 1937 in village Mahanga, situated on the banks of Chitrotpala, a tributary of the great [[Mahanadi River|Mahanadi]],<ref name=jp>[[#Ja|Jnanpith, p. 19]]</ref> Sitakant Mahapatra grew up reciting a chapter of [[Oriya language|Oriya]] version of [[Bhagwad Gita]] in a traditional household. After his schooling from Korua government high school, he chose to join [[Ravenshaw College]], [[Cuttack]] (then affiliated with [[Utkal University]]), where he did his B.A. in History Honours 1957, this was followed by Master's degree in Political Science from [[Allahabad University]] in 1959. During that time, he was the editor of the university journal. It was here that he started writing both in English and Oriya, though later he decided to write poetry solely in his native, Oriya realising that "a poet can express himself only in the language in which he dreams", his scholastic works however are in English.<ref name=ip>{{cite news|url=http://www.financialexpress.com/news/unveiling-of-a-poet/39127/0|title=Unveiling of a poet|date=3 March 2002 |publisher=The Financial Express}}</ref><ref name=u/>
 
In 1969, he did a Dip.లో Overseasకేంబ్రిడ్జ్ Developmentవిస్వవిద్యాలయం Studiesనుండి atఆయన [[Cambridgeడిప్ University]], underఓవర్సీస్ theడెవలప్ Colomboమెంటు Planఅద్యయనం" Fellowshipచేసారు.<ref name=ip/><ref>[http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] Mumbai MTNL</ref>
 
అదేవిధంగా 1988 లో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని ఆహర ఫౌండేషన్ ఫెలోషిప్ కార్యక్రంలో భాగంగా ఒక సంవత్సరం పాటు గడిపాడు.
Subsequently, in 1988 he spent a year in Harvard University as a participant in the Ford Foundation fellowship programme.
 
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/సీతాకాంత్_మహాపాత్ర" నుండి వెలికితీశారు