ధర్మసాధని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కాకినాడ]] నుండి ఈ ధార్మిక వారపత్రిక వెలువడింది. బ్రహ్మసాధనాశ్రమ పక్షాన ప్రతి శనివారము ఈ పత్రిక వెలువడేది. కె.హనుమంతరావు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు. బ్రహ్మసమాజానికి సంబంధించిన వార్తలు, ధార్మిక సంబంధమైన విషయాలు ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రిక స్త్రీవిద్య, రజస్వలానంతర వివాహాలు మొదలైన సంఘ సంస్కరణలను ప్రోత్సహించింది. ఈ పత్రిక [[1913]]లో ప్రారంభమై సుమారు 47 సంవత్సరాలు వెలువడింది. [[1926]]నుండి పక్షపత్రికగా రూపాంతరం చెందింది. ఈ పత్రికలో [[ఉమర్ అలీషా]], [[గుడిపాటి వెంకటచలం|చలం]], తల్లావజ్ఝల పతంజలి మొదలైన వారి రచనలు వెలుగు చూశాయి. [[రామ్మోహన్ రాయ్| రాజారామ్‌ మోహన్ రాయ్]] 126వ వర్ధంతి సందర్భంగా ఈ పత్రిక ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.
"https://te.wikipedia.org/wiki/ధర్మసాధని" నుండి వెలికితీశారు