జరాయువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
# [[భ్రూణ జరాయువు]]: పిండబాహ్యత్వచాల నుండి అభివృద్ధి చెందుతుంది.
# [[మాతృ జరాయువు]] ; గర్భాశయపు ఎండోమెట్రియం నుండి అభివృద్ధి చెందుతుంది.
===[[ప్లాసెంటేషన్]](Placentation)===
మాతృ గర్భశయ కుడ్యభాగమునకు మరియు పరాయువు పొర లేక పిండపు ట్రోపోబ్లస్ట్ కు మధ్యగల అతిసన్నిహిత సంబంధాన్ని ప్లాసెంటేషన్(Placentation) అని అంటారు.
 
=== ఇంఫ్లాంటేషన్(Implantation)===
అభివృద్ధి చెందుతున్న పిండం లేక భ్రుణం మాతృ గ్రర్భాశయక్యుడ్యముతో అతికి ఉండటానిని ఇంఫ్లాంటేషన్ అంటారు. ఇది మూడు రకాలు
"https://te.wikipedia.org/wiki/జరాయువు" నుండి వెలికితీశారు