"ప్రజానాట్యమండలి" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (Wikipedia python library)
 
== సంస్ధాపకులు ==
{{Css image crop
|Image = TeluguVariJanapadaKalarupalu.djvu
|Page = 789
|bSize = 380
|cWidth = 245
|cHeight = 320
|oTop = 203
|oLeft = 66
|Location = right
|Description =
}}
ప్రజానాట్యమండలి స్దాపకులు డా. [[గరికపాటి రాజారావు]] గారు. ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "[[మా భూమి]]" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి. <br />
పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1439201" నుండి వెలికితీశారు