రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
===రబ్బరుచెట్టు ఆవాసం, వ్యాప్తి===
రబ్బరుచెట్టు నిటారుగా పెరిగే బహువార్షికం. పెరుగుదల చాలా వేగంగా వుంటుంది.రబ్బరుచెట్టు ఆకురాల్చుచెట్తు.30-40మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది.అయితే తోటలలో15-20 మీటర్ల ఎత్తుపెరుగు చెట్ట్లుపెంచెదరు.కాండందిగువన కొమ్మలె లేకుండ నిటార్గాపెంచెదరు<ref>{{citeweb|url=http://www.kew.org/plants-fungi/Hevea-brasiliensis.htm|title=Hevea brasiliensis (rubber tree)|publisher=kew.org|date=|accessdate=2015-03-06}}</ref>.
రబ్బరుచెట్టు మూలం దక్షిణ అమెరిక ఆమెజాన్‌ ప్రాంతం. అక్కడి నుండి దక్షిణఆసియా దేశాలకు మొదటవ్యాప్తి చెందినది. కీ.శ,1876లో ఇండియాకు తీసుకు రాబడినది. హెన్రి విక్‌మెన్, బ్రెజిల్‌ నుండి ఇండియాకు తెచ్చాడు. ఆ తరువాత రబ్బరుసాగు ఆసియా, ఆఫ్రికా, మరియు అమెరికాలకు వ్యాప్తి చెందినది. ఇండియాలో ఆధికవిస్తీర్ణంలో [[కేరళ]] రాష్ట్రంలో సాగులోవున్నది. ఇండియాలో సాగులోవున్న రబ్బరుతోటల విస్తీర్ణంలో 85% కేవలం కేరళలోనీ సాగులో వున్నది. కేరళలోదాదాపు 45 వేలహెక్టారులలో సాగులో వున్నది.
 
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు