రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
===రబ్బరు విత్తనాలు===
రబ్బరు విత్తనాలు చూచుటకు ఆముదంవిత్తనాల వలెవుండి, ఆముదంవిత్తనాల కంటె పరిమాణంలో పెద్దవిగావుండును<ref>{{citeweb|url=https://www.google.co.in/search?q=rubber+plant+seeds&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=XTduUtaYMI2KrgfwpIGQCQ&sqi=2&ved=0CD0QsAQ&biw=1366&bih=677|title=Images=|publisher=google.co.in|date=|accessdate=2015-03-06}}</ref> . రబ్బరువిత్తనం పొడవు 2.0 సెం.మీ వుండును, విత్తనం సాగినఅండాకరంగా వుండి ఒకపక్క చదునుగా వుండును. పైన గట్టిగావుండియు పెలుసుగా పగిలె పెంకును కల్గివుండును. పెంకుపైన మచ్చలు వుండును. లోపల పెంకుకు అంతుకొకుండగా వదులుగా పిక్క వుండును. పిక్క రెండుబద్దలను కల్గివుండును. తాజావిత్తనంలో పెంకు 35%,40-45% వరకు పిక్క/గింజ, మరియు 25% వరకు తేమ వుండును. గింజలో నూనెశాతం 30-35% వరకు వుండును. ఆరబెట్తిన తేమశాతం 6-8% వున్న విత్తనంలో నూనెశాతం 38-45% వరకు వుండును.
విత్తనంలో తేమశాతం అధికంగా వున్నచో 'హైడ్రొలిసిస్' వలన నూనెలో F.F.A.త్వరగా పెరుగును, ఫంగస్ సంక్రమణవలన విత్తనం పాడైపోవును.. అందుచే విత్తనంలో తేమశాతంను 6-8% వరకు తగ్గించవలెను. విత్తనదిగుబడి 1000-1500 కే.జి.లు హెక్టరుకు వుండును.
 
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు