మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
 
===మామిడిపిక్కనూనె/కొవ్వు===
మామిడి పిక్కనూనె (Mango kernel oil) లేత పసుపురంగులో లేదా మీగడ రంగులో వుండును. ద్రవీభవన ఉష్ణొగ్రత ఎక్కువ కావడంచే తక్కువ ఉష్ణోగ్రతవద్ద గడ్దకట్టును. అందువలన దీనిని మామిడిపిక్కల కొవ్వు(mango seed fat) అనికూడా పిలెచెదరు. మామిడిలో పలు రకాలుండటం వలన మామిడిపిక్కలోని నూనెలొని కొవ్వు ఆమ్లాల సమ్మేళనశాతం రకాన్నిబట్టి కొంత భిన్నంగా వుంటుంది. ప్రధానంగా మామిడి నూనె స్టీరిక్ మరియు ఓలిక్ ఆమ్లాల మిశ్రమం. పామ్ నూనె, వేరుశెనగ నూనె, పత్తి నూనె తదితర వంటనూనెలతో పోల్చుకుంటే మామిడి నూనెలో స్టీరిక్ అమ్లం దాదాపు 20 రెట్లు ఎక్కువ శాతంలో ఉన్నది.<ref>[{{citeweb|url=http://maxwellsci.com/print/rjees/v2-31-35.pdf Extraction and Characteristics of Seed Kernel Oil from Mango Research Journal of Environmental and Earth Sciences 2(1): 31-35, 2010]|title=Extraction and Characteristics of Seed Kernel Oil from Mango|publisher=maxwellsci.com|date=|accessdate=2015-03-06}}</ref> మామిడిపిక్కనూనెను అసిటోనుతో పాక్షీకరణ చేసి SOS (స్టీరిన్-ఒలిన్-స్టియరిన్) వున్న గ్లిసెరైడు భాగాన్ని వేరుచేసి, పామ్‌మిడ్‌ ఫ్రాక్షనులో కలిపి మార్జరిన్‌, సాలడు తయారిలో వాడెదరు. మామిడిపిక్క నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం, కొకో బట్టరును పోలివుండటం వలన కోకో బట్టరుకు ప్రత్యామ్నాయంగా వుపయోగిస్తారు.<ref>https://www.google.co.in/search?q=mango+kernel+fat&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=X7BPUqm_Hc7KrAfw2ICYDA&ved=0CFgQsAQ&biw=1366&bih=677&dpr=1</ref>
:
:''' నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతం ''' <ref name="seed"/>
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు