మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
ఆతరువాత బ్యాచ్‌ పద్దతిలో డ్రమ్‌రోస్టరులో పిక్కలను రోస్ట్‌చేసి తేమశాతంను తగ్గించడం జరుగుతుంది,అంతేకాదు రోస్ట్‌చెయ్యడం వలన ఫంగస్నశించును మరియు నూనెలోని F.F.A. పెరగకుండ నిరోధించడం జరుగుతుంది రోస్టింగ్‌డ్రమ్ము నూనెలను నిల్వవుంచు పీపావలే వుండును. డ్రమ్మును పొడగుభాగం భూమికి సమాంతరంగా వుండి,ఇరువైపులవున్న ఇరుసువలన గుండ్రంగా తిరుగునట్లు అమర్చెదరు.డ్రమ్ముకు చివరవున్నహండిలు తిప్పడం ద్వారా డ్రమ్ము తనచుట్టుతాను తిరుగును. డ్రమ్ముకు మడతబందులున్న ఒకమూత వుండును. మూతను తెరచి అందులో పిక్కలనువేసి మూతను బిగించెదరు, డ్రమ్ముకు దిగువన చిన్నమంటను వేసి (అగ్రో వేస్త్‌లేదా పిక్కలు తీసిన టెంకను పయోగించి మంటపెట్టెదరు), హెండిల్‌ద్వారా డ్రమ్మును తిప్పుతూ లోపలికి పిక్కలను వేడిచెయ్యుదురు.పిక్కలలోని తేమఆవిరిగా మారి బయటకువెళ్లుటకు ఒకగొట్టం వుండును. అలాగే డ్రమ్ములోని పిక్కల ఉష్ణొగ్రతను చూడటానికి డ్రమ్ముకు ఒక థర్మామీటరు బిగించివుండును. పిక్కలలు తగినవిధంగా రోస్ట్‌అయ్యి, తేమతగ్గిన తరువాత బయటకు తీసి చల్లార్చెదరు. తిరిగి మరికొన్ని పిక్క్లను డ్రమ్ములో చేసి రోస్టింగ్‌ను కొనసాగించెదరు.
 
మామిడిపిక్కల నుండి, మాములుగా నూనెగింజల నుండి నూనె తీయుటకుపయోగించు ఎక్సుపెల్లరులు పనిచెయ్యవు. మామిడిపిక్కలలో నూనెశాతం6-9% వరకు వుండటం వలన సాల్వెంట్‌ప్లాంట్్‌ ద్వారామాత్రమే నూనెను సంగ్ర హించ వీలున్నది. మామిడిపిక్కలనుండి సాల్వెంట్‌ప్లాంట్లో నేరుగా నూనె తీయుటకు వీలుకాదు. మామిడిపిక్కలను మొదటగా ఫ్లెకరుమిల్‌లో ఫ్లేక్స్‌చేసి లేదా, పిక్కలను పల్వరైజరులో (పిండికొట్టు యంత్రం) పొడిగా చేసి పిల్లెట్‌మిల్‌లో గుళికలు గా చేసి, సాల్వెంట్‌ప్లాంట్‌కు పంపి నూనెను తీయుదురు.<ref>{{citeweb|url=http://trade.indiamart.com/details.mp?offer=2130243033|title=Mango Kernel Based Solvent Extraction Plant|publisher=trade.indiamart.com|date=|accessdate=2015-03-06}}</ref>
 
===నూనెతొలగించిన మామిడిపిక్క, నూనెల ఉపయోగాలు===
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు