అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''అయ్యదేవర కాళేశ్వరరావు''' ([[జనవరి 22]],[[1882]] - [[ఫిబ్రవరి 26]],[[1962]]) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]కు మొదటి స్పీకరు. ఈయన జీవిత చరిత్ర '''నవ్యాంధ్రనవ్యాంధ్రము - నా జీవిత కథ''' అనే పుస్తక రూపంలో వెలువడింది.
 
వీరు [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]] లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు [[1882]] సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.