ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=04-03-2015}}</ref>.ఇత్తడికి కొంచెం ధృడత్వం ,మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసంను స్వల్ప ప్రమాణంలో కలిపెదరు.రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహంకు పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది.రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు.రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి ధృడత్వం ఎక్కువ ఉంటుంది,కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు ,విద్యుత్ ఉపకరణాలు ,తాళాలు ,పంపులకు లోపలి భాగాలు ,బోల్టులు ,నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు,రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు