ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు ,విద్యుత్ ఉపకరణాలు ,తాళాలు ,పంపులకు లోపలి భాగాలు ,బోల్టులు ,నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు,రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
 
*అల్పా మిశ్రమ ధాతువు .ఇందులో 37 %కన్న తక్కువగా జింకును కలిపెదరు.ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగిఉండును.
 
*బీటా లేదా డుప్లెక్షు మిశ్రమ ధాతువు ,ఇందులో జింకు శాతం 37 -45 % మధ్యలో కలుపబడి ఉండును.వీటికి ధృడత్వం ఎక్కువ వుంది,పలకలుగా సాగు లక్షణం తక్కువగా ఉండును.
రాట్(దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.
*రాగి-జింకు మిశ్రమం
*రాగి-జింకు-తగరం మిశ్రమం
*రాగి-జింకు-సీసం మిశ్రమం
 
 
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు