ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
[[బొమ్మ:Copper decorative article .JPG|250px|thumb|right|తయారు కాబడి ఉన్న వివిద రకాల ఇత్తడి (ఇస్త్రీ పెట్టెలు, పళ్లెములు, పూజా బల్లలు, అలంకరణ సామగ్రి) వస్తువులు]]
 
== ఇత్తడి వస్తువుల తయారీ ==
రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=04-03-2015}}</ref>.ఇత్తడికి కొంచెం ధృడత్వం ,మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసంను స్వల్ప ప్రమాణంలో కలిపెదరు.రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహంకు పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది.రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు.రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి ధృడత్వం ఎక్కువ ఉంటుంది,కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
పంక్తి 23:
*రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం
 
==ఇత్తడితో చెయ్యు వస్తువులు==
 
వస్తువుల తాయారీ కొరకు ఇత్తడి రేకులను కాల్చి సుత్తులతో మోదుతూ వెదలుచేసుకుంటూ కావలసిన ఆకారానికి మార్చి వాటిని అతికించి ఫాలీష్ చేసి అమ్ముతారు.
* పెళ్ళి మరియు శుభకార్యక్రమములకు తప్పని సరిగా ఇత్తడి బిందెలు, పళ్ళెము పెట్టడం మన సాంప్రదాయముగా వస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు