జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
#నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
#తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
#మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం|ప్రత్యేక తెలంగాణా]], జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.<ref name="దేవులపల్లి రామానుజరావు">{{cite book|last1=రామానుజరావు|first1=దేవులపల్లి|title=తెలుగు నవల (ముందుమాట)|date=17 మార్చి 1975|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|location=హైదరాబాద్|page=iii|url=http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Telugu+Navala&author1=Akkiraju+Ramapathi+Rao&subject1=NOVEL&year=1975+&language1=telugu&pages=47&barcode=2020120002063&author2&identifier1&publisher1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&contributor1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&vendor1=NONE&scanningcentre1=ccl%2C+hyderabad&slocation1=NONE&sourcelib1=ROP+HYDERABAD&scannerno1&digitalrepublisher1=PAR+INFORMATICS%2C+HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1&unnumberedpages1&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter+name+of+the+copyright+owner&copyrightexpirydate1&format1=BOOK+&url=%2Fdata%2Fupload%2F0002%2F064|accessdate=7 March 2015}}</ref>
# నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏన్నొ వ్యయప్రయాసల కొర్చి [[ఖమ్మం జిల్లా]] పరిసర ప్రాంతాల అభివ్రుద్దికి పాటుపడ్డారు.
 
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు