తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 22:
}}
{{చోళ చరిత్ర}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] నందలి [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ పట్టణము [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉన్నది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉన్నది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణము రాజధాని.
 
తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చినది. ఈ రాక్షసుడు [[శ్రీ ఆనందవల్లి అమ్మ]] మరియూ [[శ్రీ నీలమేగప్పెరుమాల్‌]] ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
 
== చూడవలసిన ప్రదేశాలు ==
[[దస్త్రం:Brihadeeswara.jpg|thumb|right|[[బృహదీశ్వరాలయం]]]]
తంజావూరు, [[రాజ రాజ చోళుడు]] కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్ది. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉన్నది. ఈ దేవాలయములో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.
 
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉన్నది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
పంక్తి 37:
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు [[చోళ]] రాజులకు బలమైన కేంద్రము. తరువాత [[నాయక రాజులు]] తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించినారు. తరువాత [[మరాఠా రాజులు]] కూడా ఈ నగరాన్ని ఏలినారు.
 
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని [[వెంకాజీ]] నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో [[భ్రిటీషు]] వారు మొదట ఇక్కడికి వచ్చినారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించినారు.
పంక్తి 43:
== భౌతిక వివరణలు ==
 
ఈ నగరము [[తమిళనాడు]] నందలి నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[తెలుగు వారు]] ఎక్కువగా ఉంటారు. తరువాత [[సౌరాష్ట్రీయులు]], [[మరాఠీలు]] ఉంటారు.
 
== ఉద్యోగాలు ==
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ్‌ ఉన్న నలభైకిపైబదిన మెడికల్‌ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.
 
== భౌగోళికంగా ==
 
నగరం ఓ ఫ్ల్య్‌ ఓవరు వల్ల రెండుగా విభజించబడినది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.
 
== విద్యా కేంద్రముగా ==
పంక్తి 56:
తంజావూరు నందు రెండు యూనివర్సిటీలు కలవు.
* [[తమిళ విశ్వవిద్యాలయము]]
* [[సస్త్ర డీండ్‌ విశ్వవిద్యాలయము]]
 
ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి.
 
== మూలాలు ==
పంక్తి 70:
{{తమిళనాడులోని జిల్లాలు}}
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:తమిళనాడు]]
[[వర్గం:తమిళనాడు జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు