జబల్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Districts in India తొలగించబడింది; వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up using AWB
పంక్తి 25:
జిల్లా వైశాల్యం 10,160. [[2001]] గణాంకాలను అనుసరించి జనసంఖ్య 2,167,469. జబల్పూర్ జిల్లా మహాకోసల్ డివిషన్‌లో ఉంది. జిల్లాలో నర్మదానది మరియు సన్ నది ప్రవహిస్తున్నాయి.
జిల్లా అధికంగా నర్మదా నదీ లోయలో ఉపస్థితమై ఉంది. నర్మదానది ప్రఖ్యాత పాలరాతి లోయలలో ప్రవహిస్తూ ఉంటుంది. నది ఈశాన్య దిశ నుండి నైరుతీ దిశగా ప్రవహిస్తుంది. నర్మదా మైదానం పశ్చిమ మరియు దక్షిణ భూభాగంలో సారవంతమైన మట్టి నిలువలు ఉన్నాయి. జబల్పూర్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. అలాగే పుష్కలమైన జలవనరులు ఉన్నాయి.
ఉత్తర మరియు తూర్పు మదానంలో గంగా నది ఉపనది అయిన సన్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో [[ముంబై]] మరియు [[కొలకత్తా]] రైలు మార్గం పయనిస్తుంది. [[కత్ని]] జంక్షన్ వద్ద ఈ రైలు మార్గంతో మరొక రెండు రైలు మార్గాలు కలుస్తున్నాయి. [[2011]] గణాంకాలను అనుసరించి జబల్పూర్ జిల్లా జసంఖ్యాపరంగా [[మధ్యప్రదేశ్‌]]లో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో [[ఇండోర్]] ఉంది. <ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==భౌగోళికం==
పంక్తి 75:
===భాషలు===
జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష 72.91% ప్రజలలో వాడుకలో ఉంది
<ref name=bfy/> <ref>{{cite encyclopedia | editor = M. Paul Lewis | encyclopedia = Ethnologue: Languages of the World | title = English | url = http://www.ethnologue.com/show_language.asp?code=eng | accessdate = 2011-09-28 | edition = 16th edition | year = 2009 | publisher = SIL International | location = Dallas, Texas}}</ref> ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది
.<ref name=bfy>{{cite encyclopedia | editor = M. Paul Lewis | encyclopedia = Ethnologue: Languages of the World | title = Bagheli: A language of India | url = http://www.ethnologue.com/show_language.asp?code=bfy | accessdate = 2011-09-28 | edition = 16th edition | year = 2009 | publisher = SIL International | location = Dallas, Texas}}</ref>
అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగియా భాష 2,00,000 మంది భగియా మరియు షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి లిపిని వాడుతున్నారు.
 
<ref>{{cite encyclopedia | editor = M. Paul Lewis | encyclopedia = Ethnologue: Languages of the World | title = Bharia: A language of India| url = http://www.ethnologue.com/show_language.asp?code=bha | accessdate = 2011-09-28 | edition = 16th edition | year = 2009 | publisher = SIL International | location = Dallas, Texas}}</ref>
పంక్తి 159:
*[http://www.onefivenine.com/india/villag/Jabalpur] list of places in Jabalpur
{{Geographic location
|Centre =[[జబల్పూర్]] జిల్లా
|North = [[కత్ని]] జిల్లా
|Northeast = [[ఉమరియ]] జిల్లా
పంక్తి 169:
|Northwest = [[దమోహ్]] జిల్లా
}}
 
 
 
[[Category:మధ్య ప్రదేశ్ జిల్లాలు]]
[[Category:Jabalpur district| ]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{మధ్యప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:మధ్య ప్రదేశ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:Jabalpur district| ]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:భారతదేశ నగరాలు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/జబల్‌పూర్_జిల్లా" నుండి వెలికితీశారు