కడలూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 96:
| footnotes =
}}
కడలూరు ({{lang-ta|கடலூர் மாவட்டம்}}) [[తమిళనాడు]] జిల్లాలలో ఒకటి. కడలూరు నగరం జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉంది. జిల్లాలోని మరుంగూర్ గ్రామంలో పురాతన సమాధుల త్రవ్వకాలలో మొదటిసారిగా క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందిన భ్రాహ్మీ భాషాకు చెందిన శిలాశాసనాలు లభించాయి.
 
== భౌగోళికం ==
పంక్తి 102:
 
==ఆర్ధికం==
[[2006]]లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో కడలూరు జిల్లా ఒకటి. <ref name=brgf/> అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులను అందుకుంటుంది.
<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
పంక్తి 113:
2,595,62
}}</ref>
లేక అమెరికా లోని నెవాడాకు సమానంగా ఉంది..<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =Nevada 2,700,551 }}</ref> భారతదేశంలోని 640 జిల్లాలలో కడలూరు జనసంఖ్యాపరంగా 158వ స్థానంలో ఉంది. <ref name=districtcensus/> కడలూరు జిల్లా జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 702. <ref name=districtcensus/>
2001-2011 మధ్య కడలూరు జిల్లా జనసంఖ్య 13.8% వృద్ధిచెందింది. <ref name=districtcensus/> కడలూరు జిల్లా లోని స్త్రీపురుష నిష్పత్తి 984:1000. ,<ref name=districtcensus/>
అలాగే నగరప్రాంత అక్షరాశ్యత శాతం 79.04%. <ref name=districtcensus/> 2001లో జిల్లా జనసంఖ్య 22,85,395 ఉంది. జిల్లా 33.01% నగరీకరణ చేయబడి ఉంది.
<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]</ref> జిల్లా అక్షరాశ్యత 71.85%. కడలూరు జిల్లా అక్షరాశ్యత రాష్ట్ర అక్షరాశ్యత కంటే తక్కువ.
 
పంక్తి 134:
* కట్టుమన్నార్ కోయిల్
== పర్యాటక ఆకర్షణలు ==
[[File:Pichavaram mangrove forest panorama.jpg | thumb | left| పిచ్చావరం]]
* సిల్వర్ బీచ్ దేవనాంపట్టణం వద్ద (కడలూరు)
* పిచ్చావరం, ప్రపంచంలో అతి పెద్ద మడఅడవులలో ఒకటి
"https://te.wikipedia.org/wiki/కడలూర్_జిల్లా" నుండి వెలికితీశారు