"ఛత్తీస్‌గఢ్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (clean up using AWB)
footnotes = |
}}
'''ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़)''' (Chhattisgarh), మధ్య [[భారత దేశము]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు|రాష్ట్రము]]. ఈ రాష్ట్రము [[2000]] [[నవంబర్ 1]]న [[మధ్య ప్రదేశ్]]లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడినది. [[రాయ్‌పుర్]] రాష్ట్రానికి రాజధాని.
 
ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[తెలంగాణ]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒరిస్సా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] మరియు ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.
 
[[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము]] యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన [[ఛత్తీస్‌గఢీ భాష]] ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు [[ద్రావిడ భాషలు]] మాట్లాడే [[గోండులు|గోండులకు]] ఆలవాలము.
 
 
దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రం లో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రం కు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒరిస్సా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.
File:Tribal Woman at Weekly Village Market.jpg|Adivasi Woman at Farasgaon Market
File:Kamar Natives.jpg|Natives of Kamar Tribe
File:Temple Carvings in Malhar Bilaspur Chhattisgarh 2009.jpg|A carving in the 10th- or 11th-century Hindu temple of Malhar village. This area, 40  km from Bilaspur, was supposedly a major Buddhist center in ancient times.
File:Pandwani by Ritu Verma.jpg|Pandwani
File:Raut Nacha.jpg|Raut Nacha
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1440699" నుండి వెలికితీశారు