రాయిగఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రైలుమార్గం: clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
చి clean up using AWB
పంక్తి 21:
|Website = http://raigad.nic.in/
}}
[[మహారాష్ట్ర]] రాష్ట్ర 37 జిల్లాలలో జిల్లా (హిందీ:रायगड जिल्हा) ఒకటి. <ref>{{cite web|title=List of districts in Maharashtra|url=http://districts.nic.in/disdetails.aspx?str_state=bXI=|publisher=http://districts.nic.in|accessdate=19 November 2012}}</ref> ఇది కొంకణ్ డివిషన్లో ఉంది. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,635,394 [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,207,929. [[2001]] - [[2011]] మధ్య నగరవాసుల సంఖ్య 36.91% అభివృద్ధి చెందింది. [[1991]] - [[2001]] మధ్య నగరవాసుల సంఖ్య 24.22% అభివృద్ధి చెందింది. <ref>{{Cite web|title=Raigarh District Population 2011|publisher=Census Organization of India|url=http://www.census2011.co.in/census/district/358-raigarh.html}}</ref>
== పేరువెనుక చరిత్ర ==
జిల్లాలో ఉన్న రాయ్‌గడ్ కోట కారణంగా జిల్లాకు పేరు నిర్ణయించబడింది. ఈ కోట శివాజీ మహరాజ్ రాజధానిగా ఉండేది. ఈ కోట పశ్చిమకనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య పశ్చిమాభిముఖంగా నిర్మించబడింది.
 
== సరిహద్దులు ==
జిల్లా వాయవ్య సరిహద్దులో ముంబయి నౌకాశ్రయం, ఉత్తర సరిహద్దులో [[ఠాణే జిల్లా]], తూర్పు సరిహద్దులో [[పూనా]]జిల్లా, దక్షిణ సరిహద్దులో [[రత్నగిరి]]జిల్లా, పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. జిల్లాలో సహజ సిద్ధమైన పెన్- మంద్వా ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో ప్రణాళికాబద్ధంగా రూపొందించిన నవీ ముంబాయి మరియు జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం ఉన్నాయి.
 
జిల్లాలో పాన్వెల్, ఆలీ బాగ్, మంగఒన్, రొహ, పెన్ (భారతదేశం), ఖొపొలి, ఖర్ఘర్,తలొజ,ఖలపుర్,ఉరన్,పతల్గంగ,రసయని,నగొథన,పొలద్పుర్,ఆలీ బాగ్, కర్జాత్ మరియు మహద్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.మ్జిల్లాలోని పాన్వెల్ నగరం వైశాల్యం మరియు జనాభా పరంగా అతిపెద్ద నగరంగా ఉంది. ఉరన్ వద్ద పురాతన హిందూ మతం మరియు బౌద్ధ సంబంధిత ఎలిఫెంటా ద్వీపం మరియు గుహలు (ఘరపురి) ఉన్నాయి.
 
==చరిత్ర==
మునుపటి కొలబా జిల్లా పేరు రాయ్‌ఘడ్ జిల్లాగా మార్చబడింది.[[1869]] లో ఠాణే జిల్లా నుండి కులబ జిల్లా (కొలబా జిల్లా) రూపొందించబడింది. [[1872]] గణాంకాలను అనుసరించి కులబ జిల్లా జనసంఖ్య 3,50,000. ఇందులో 94% హిందువులు, మిగిలిన వారిలో అత్యధికశాతం ముస్లిములు ఉన్నారు. <ref>[http://raigad.nic.in/DG/1883/population_census.html#1 "1883 Kulaba district"], ''Gazeteer''</ref> [[1881]] లో జిల్లా జనసంఖ్య 382,000. వీరిలో హిందువులు 95% ఉన్నారు. రాయ్‌గర్ ఉత్తర భుభాభాగం ఠాణే జిల్లాకు సంబధితమై ఉంది. [[1883]] వరకు పాంవెల్ కొలబాజిల్లాతో చేర్చబడలేదు, ఆధునిక రాయ్‌ఘడ్ జిల్లా ఈశాన్య భాగంలో ఉన్న కర్జత్ [[1891]] వరకు కొలబా జిల్లాతో చేర్చబడలేదు.
 
==విధ్య==
పంక్తి 38:
 
== పరిపాలక ఉపవిభాగాలు ==
రాయ్ గఢ్ జిల్లాలో పదిహేను [[తాలూకా]] లు, మరియు 1,967 గ్రామాలు, నాలుగు ఉపవిభాగాలున్నాయి. <ref>{{Cite web|title=District details|publisher=Raigad District, Maharashtra State|url=http://raigad.gov.in/htmldocs/sub_division1.htm}}</ref>
{| border="1"
| '' 'ఉపవిభాగం' ''
పంక్తి 222:
రాయ్‌ఘర్ జిల్లాలోని లొనెరె వాదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ టెక్నికల్ యూనివర్శిటీ " ఉంది. ఇది [[1989]]లో స్థాపించబడింది.
<ref>{{cite web|title=University Grant Commission|url=http://www.ugc.ac.in/uni_contactinfo.aspx?id=240|accessdate=19 November 2012}}</ref>
ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒకేఒక యూనివర్శిటీగా గుర్తుంచబడుతుంది. <ref>{{cite web|title=Dr. Babasaheb Ambedkar Technological University|url=http://www.dbatu.ac.in|publisher=dbatu.ac.in|accessdate=19 November 2012}}</ref><ref>{{cite web|title=Dr.Babasaheb Ambedkar Tech University,Students' Alumni informative blog|url=http://dbatulonere.blogspot.in/2012/11/drbabasaheb-ambedkar-tech-university.html|accessdate=22 November 2012}}</ref> <ref>{{cite web|title=Maharashtra Prathamik Shikshan Parishad|url=http://www.mpsp.maharashtra.gov.in/site/Information/DistrictEduInfoView.aspx?Id=520&DistrictE=Raigarh&DistrictM=%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AF%E0%A4%97%E0%A4%A1|publisher=mpsp.maharashtra.gov.in|accessdate=19 November 2012}}</ref>
 
== మూలాలు ==
పంక్తి 246:
|Northwest = [[ముంబై నగరం జిల్లా]]
}}
 
 
[[Category:1869 స్థాపితాలు]]
[[Category:మహారాష్ట్ర జిల్లాలు]]
[[Category:Raigad district]]
[[Category:కొంకణ్ జిల్లా]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{మహారాష్ట్రలోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:1869 స్థాపితాలు]]
[[Categoryవర్గం:మహారాష్ట్ర జిల్లాలు]]
[[Categoryవర్గం:Raigad district]]
[[Categoryవర్గం:కొంకణ్ జిల్లా]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/రాయిగఢ్_జిల్లా" నుండి వెలికితీశారు