గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 73:
| footnotes = }}
[[ఒరిస్సా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒరిస్సా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్‌పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది.
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[తంజావూరు]] మరియు సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. [[2011]] గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. <ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==చరిత్ర==
[[1950]]కి ముందు అవిభాజిత చారిత్రక గంజం జిల్లాలో ప్రస్తుత గజపతి జిల్లా మరియు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[శ్రీకాకుళం]] జిల్లాలో కొంతభాగం ఉండేది. [[1950]] లో గంజం జిల్లా నుండి శ్రీకాకుళం మరియు టెక్కలి ప్రాంతాలు మరుయు [[విశాఖపట్టణం]] జిల్లాలోని పాలకొండ ప్రాంతాలను కలిపి శ్రీకాకుళం జిల్లా రూపొందించబడింది. [[1992]] లో పరలకేముండి, కాశినగర్ మరియు రాంగిరి ఉదయగిరి ప్రాంతాలు గంజాం నుండి వేరుచేసి [[గజపతి]] జిల్లా రూపొందించబడింది. ఆరంభంలో గంజం పట్టణం జిల్లా కేంద్రగా ఉండేది. తరువాత జిల్లా కేంద్రం చత్రపూర్‌కు మార్చబడింది. ఈ జిల్లా " రెడ్‌కార్పెట్ " లో భాగంగా ఉంది. <ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
పంక్తి 84:
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గజాం జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఒరిస్సా ]] రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==సస్కృతి==
పంక్తి 272:
|Northwest = [[కంధమల్]] జిల్లా
}}
 
[[Category:Ganjam district| ]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఒరిస్సాలోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:Ganjam district| ]]
"https://te.wikipedia.org/wiki/గంజాం_జిల్లా" నుండి వెలికితీశారు